Breaking News

ఈ నగరానికి ఏమైంది రిపీట్‌

Published on Wed, 04/22/2026 - 01:26

విశ్వక్‌ సేన్‌ ప్రధాన  పాత్రలో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన హిట్‌ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (2018). ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ (ఈ నగరానికి ఏమైంది రిపీట్‌). శ్రీనాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను ఇతర  పాత్రలు  పోషిస్తున్నారు. సృజన్‌ యరబోలు, సందీప్‌ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లో జరుగుతున్నట్లు పేర్కొని, విశ్వక్‌ సేన్, శ్రీనాథ్‌ మాగంటి, అభినవ్‌ గోమఠం, వెంకటేశ్‌ కాకుమాను కారులో ప్రయాణం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. ‘‘ఈ నగరానికి ఏమైంది’ సక్సెస్‌ని కొనసాగిస్తూ రూపొందిస్తోన్న చిత్రం ‘ఈఎన్‌ఈ రిపీట్‌’. థాయ్‌ల్యాండ్‌లో 30 రోజుల షూట్‌ని ప్లాన్‌ చేశాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్, కెమెరా: ఏజీ ఆరోన్‌.

Videos

24వేల ఏళ్ల తర్వాత కళ్లు తెరిచిన జీవి.. అవాక్కైన శాస్త్రవేత్తలు

చిరంజీవి-బాబీ సినిమా టైటిల్ ఇదేనా..?

బస్సులు లేక జేబీఎస్ నిర్మానుష్యం.. ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీ

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై మరో సంచలన వీడియోతో అరవ శ్రీధర్ బాధితురాలు

కోదండరామ స్వామి ఆలయంలో YS జగన్ కు వేదాశీర్వాదం

కాల్పుల విరమణపై ట్రంప్ కీలక ప్రకటన.. గల్ఫ్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

పులివెందులలో వైఎస్ జగన్

సమస్యలపై నిరసన చేస్తే డిస్మిస్ చేస్తారా?

డిపోలకే పరిమితమైన బస్సులు.. ప్రయాణికుల అవస్థలు

కావాలనే నా భర్తని.. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి భార్య ఎమోషనల్

Photos

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)

+5

కూతురు, కుమారుడితో తారకరత్న భార్య ‍అలేఖ్య రెడ్డి (ఫొటోలు)

+5

మృణాల్ ఠాకుర్ 'ఫ్లవర్' లవ్.. ఎన్నో వెరైటీస్ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఈషా రెబ్బా బర్త్ డే మూమెంట్స్ (ఫొటోలు)

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)