Breaking News

ఎమ్మీ అవార్డ్స్‌లో 'ది నైట్‌ మేనేజర్'కు నిరాశ

Published on Tue, 11/26/2024 - 10:32

సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డ్స్‌ వేడుక న్యూయార్క్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. 52వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ బరిలో ఉన్న  ‘ది నైట్‌ మేనేజర్’ వెబ్‌ సిరీస్‌ చివరి వరకు రేసులో ఉండి నిరాశ పరిచింది. ఉత్తమ వెబ్‌ సిరీస్‌గా ఫ్రెంచ్‌ చిత్రానికి దక్కింది. ఈసారి ఈ వేడుకలో  బాలీవుడ్‌ హాస్యనటుడు వీర్‌ దాస్‌ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను నిర్వహించిన మొదటి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

భారత్‌ నుంచి ‘ది నైట్‌ మేనేజర్’ వెబ్‌ సిరీస్‌ పోటీలో ఉండగా అవార్డు దక్కలేదు. ఫ్రెంచ్ డ్రామా 'లెస్ గౌట్స్ డి డైయు'(Les Gouttes De Dieu ) సిరీస్‌తో పోటీ పడి అవార్డ్‌ కోల్పోయింది. ‘ది నైట్‌ మేనేజర్’ చిత్రంలో అనిల్‌ కపూర్‌ , ఆదిత్యరాయ్‌ కపూర్‌ , శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్‌ నటించారు.  డ్రామా సిరీస్ విభాగంలో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు చెందిన పలు చిత్రాలతో పోటీ పడిన  ‘ది నైట్‌ మేనేజర్’ చివరి వరకు గట్టిపోటి ఇచ్చింది.

  • ఉత్తమ డ్రామా సిరీస్‌-  లెస్ గౌట్స్ డి డైయు
  • ఉత్తమ నటుడు-  తిమోతి స్పాల్
  • ఉత్తమ కామెడీ సిరీస్‌-  డివిజన్ పలెర్మో
  • ఉత్తమ యానిమేషన్‌-  టాబీ మెక్‌టాట్ 
  • ఉత్తమ కిడ్స్‌ లైవ్‌ యాక్షన్‌ సిరీస్‌-  ఎన్ అఫ్ డ్రెంగెన్
  • ఉత్తమ షార్ట్‌ ఫామ్‌ సిరీస్‌-  పాయింట్ ఆఫ్ నో రిటర్న్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)