డోంట్‌ ట్రబుల్‌ వాయిదా

Published on Wed, 09/02/2026 - 03:27

ఫహాద్‌ ఫాజిల్‌ హీరోగా, బేబి సారా, సౌరభ్‌ సచ్‌దేవ్‌ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 11న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా వేసి, అక్టోబరు 2న రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ మంగళవారం ప్రకటించింది.

 ‘‘వైవిధ్యమైన పాత్రల్లో నటించి, విలక్షణ నటుడిగా పేరు పొందిన ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’. టీజర్‌ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ‘కేకు వాకు...’ అనే వీడియో సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్‌ పేర్కొంది.  
 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)