Breaking News

షార్ట్ ఫిల్మ్ 'డొజో 'కి అరుదైన గౌరవం

Published on Tue, 07/22/2025 - 19:59

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు, రచయిత, నిర్మాత జాన్ పాల్ నిర్మించిన లైవ్ యాక్షన్ ఫిక్షనల్ షార్ట్ ఫిల్మ్ ‘డొజో’కు అరుదైన గౌరవం దక్కింది.  విశ్వగురు వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అర్మిన్ అలిక్ (USA) దర్శకత్వంలో జాన్ పాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అంతర్జాతీయంగా 1200 ఫిల్మ్ అవార్డులను సాధించి, ఎక్కువ అవార్డులు పొందిన లైవ్ యాక్షన్ ఫిక్షనల్ షార్ట్ ఫిల్మ్‌గా రికార్డు సృష్టించింది.

విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యవోలు రాంబాబు మాట్లాడుతూ.. జాన్ పాల్ సమర్పించిన దరఖాస్తును విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ బృందం పరిశీలించి, ఈ చిత్రానికి వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా అందజేసినట్లు తెలిపారు. ఈ అరుదైన ఘనత సాధించినందుకు ‘డొజో’ బృందం హర్షం వ్యక్తం చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)