Breaking News

నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు

Published on Sat, 04/19/2025 - 16:49

తెలుగులోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి. అలా పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఇతడు దర్శకుడిగా కంటే నటుడిగానే ఎక్కువ బిజీగా ఉన్నాడు. సినిమాల గురించి పక్కనబెడితే ఇప్పుడు నాన్న కల నెరవేర్చాడు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)  

తరుణ్ భాస్కర్ తల్లి గీత గురించి ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. ఫిదా, ఈ నగరానికి ఏమైంది, హిట్ 2 తదితర చిత్రాల్లో ఈమె నటించింది. తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాన్నాళ్ల క్రితమే చనిపోయారు. సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల. ఇప్పుడు దాన్ని నెరవేర్చానని చెబుతూ.. గృహ ప్రవేశం చేసిన ఫొటోలని తరుణ్ పోస్ట్ చేశాడు.

'కల నెరవేర్చాను నాన్న, నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా' అని  తరుణ్ భాస్కర్ రాసుకొచ్చాడు. ఇది చూసిన పలువురు నెటిజన్స్.. తరుణ్ భాస్కర్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈషా రెబ్బాతో కలిసి ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: తమన్నా హారర్ సినిమా.. కలెక్షన్ మరీ ఇంత తక్కువా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)