Breaking News

మంచి కథకు పాటలు అవసరంలేదు

Published on Mon, 01/23/2023 - 06:30

సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్‌ భరత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్‌’. ఎస్‌. మహేశ్‌ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఎస్‌. మహేశ్‌ మాట్లాడుతూ– ‘‘ఓ యాక్సిడెంట్‌లో గతం మర్చిపోయే  ఓ పోలీసాఫీసర్‌ తన గురించి ఎలా తెలుసుకున్నాడు? తన లైఫ్‌లో జరిగిన ఓ చేదు ఘటన తాలూకు మిస్టరీని ఎలా ఛేదించాడు? అన్నదే ఈ చిత్రకథ. మంచి కథ కుదిరితే సినిమాలో కమర్షియల్‌ సాంగ్స్‌ అవసరం ఉండదు.

‘హంట్‌’లో అలాంటి పాటలు ఉండవు. అయితే సందర్భోచితంగా సాగే ఒకే ఒక్క పాట ఉంటుంది. అలాగే హీరోయిన్‌ క్యారెక్టర్‌ లేదు. ఈ మధ్య వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర, కమర్షియల్‌ పాటలు లేకపోయినా ప్రేక్షకులు ఆదరించారు. నేను ‘హంట్‌’ చేయడానికి ఆ సినిమాలు కాన్ఫిడెన్స్‌ ఇచ్చాయి. ఇక ఈ సినిమాలోని ఆరు యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటు ఎమోషన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. క్లైమాక్స్‌ చూశాక ఓ మంచి ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వెళ్తారు’’ అని అన్నారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)