Breaking News

A Journey To Kashi: మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి

Published on Wed, 01/04/2023 - 15:25

చైతన్య రావు, అలెగ్జాండర్ సాల్నికోవ్ , ప్రియా పాల్వాయి, ఖ్యాతిలీన్  గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏ జర్నీ టు కాశీ’. ముని కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వారణాసి క్రియేషన్స్ పతాకం పై దొరడ్ల బాలాజీ , శ్రీధర్ వారణాసి సంయుక్తంగా నిర్మించారు. జనవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు శేఖర్‌ సూరి మాట్లాడుతూ.. "ఏ జర్నీ టు కాశీ’ ట్రైలర్ చూసాను. చాలా బాగుంది.  దర్శకుడి ఉద్దేశం అద్భుతంగా ఉంది అనిపించింది. నేటి కాలంలో మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి కథలను అందరూ ఆదరించాలి’అన్నారు. ‘మంచి చిత్రంతో వస్తున్నాం. అందరూ చూసి మా చిత్రాన్ని హిట్‌ చేయండి’ అని నిర్మాత దొరడ్ల బాలాజీ కోరారు.

‘ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. ఫామిలీ అందరు కలిసి చూసేలా ఉంటుంది’ అని హీరోయిన్‌ కేటలిన్‌ అన్నారు. కాశీ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఓ కుటుంబ కథ ఇది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. అందరూ చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’అని దర్శకుడు మునికృష్ణ అన్నారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు