Breaking News

‘కె-ర్యాంప్‌’ అంటే బూతు కానేకాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్‌

Published on Sat, 09/27/2025 - 15:12

కిరణ్అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె-ర్యాంప్‌’( K Ramp). మూవీ టైటిల్అనౌన్స్చేసినప్పటి నుంచే బూతు సినిమా అని ట్రోల్చేశారు. ఇక ట్రైలర్లో కూడా ఒకటి రెండు బూతు పదాలు ఉండడంతో..కె-ర్యాంప్అంటే కూడా బూతు పదమే అని అంతా అనుకుంటున్నారు. నేపథ్యంలో తాజాగా టైటిల్పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కె-ర్యాంప్అంటే అసభ్యపదం కాదని.. దాని అర్థం కిరణ్అబ్బవరం ర్యాంప్అని అన్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే స్క్రిప్ట్రాశానని చెప్పారు

తాజాగా చిత్రయూనిట్నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జైన్స్నాని మాట్లాడుతూ.. ‘టైటిల్చూసి అది బూతు పదం అని అంతా అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం అది కాదు. కె-ర్యాంప్అంటే కిరణ్అబ్బవరం ర్యాంప్‌. సినిమాలో హీరో పేరు కుమార్‌.. అందుకే టైటిల్అలా పెట్టాంఅన్నారు.

కిరణ్అబ్బవరం(Kiran Abbavaram) మాట్లాడుతూ.. థియేటర్‌లో కూర్చుని నవ్వుకునే వైబ్‌ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు నాని రూపంలో మంచి బ్రదర్‌ దొరికాడు. లైఫ్‌లో నానిని ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను. సెట్‌కు వెళ్లగానే ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని 20 నిమిషాలు నవ్వుకునే వాళ్లం. ఇది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు’ అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు జైన్స్‌ నాని ఈ కథ చెప్పగానే, రెండే రెండు మాటలు చెప్పా. ‘నువ్వు చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతావు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌’ అని చెప్పా. యూత్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు కలిసి చూడ్సాల్సిన చిత్రమిది’ అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)