Breaking News

పని మనుషులను వేధించిన హీరోయిన్‌.. వీడియో వైరల్‌!

Published on Tue, 09/30/2025 - 16:53

హీరోయిన్డింపుల్హయాతి(Dimple Hayathi ) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తన అపార్ట్ మెంట్ లో పార్కింగ్ విషయమై డీసీపీ రాహుల్ హెగ్డేతో గొడపడి కేసుల పాలైన బ్యూటీ.. మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇంట్లో పెంపుడు కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని ఒరిస్సా నుంచి పిలుపించుకున్న యువతులను డింపుల్ హయతి, ఆమె భర్త వేధింపులకు గురి చేశారట. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా తన భర్తతో తిట్టించారంటూ అమ్మాయిలకు పని కుదిర్చిన మహిళ ఆరోపించింది.

మీరు నా చెప్పులంత వాల్యూ చేయరు.. మీరు ఎంత? మీ బ్రతుకెంత?అంటూ సదరు అమ్మాయిలతో డింపుల్భర్త దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. జీతం కూడా ఇవ్వకుండా ఇంట్లో నంచి వెళ్లగొట్టడమే కాకుండా.. ‘మా ఆయన లాయర్మీరు నన్ను ఏమీ పీకలేరుఅంటూ డింపుల్హయాతి కూడా అమ్మాయిలపై ఫైర్అయిందని మహీళ పేర్కొంది. డింపుల్భర్త లాయర్చేప్పడంతో.. అసలు ఆమెకు పెళ్లి ఎప్పుడు అయిందని నెటిజన్స్ఆరా తీస్తున్నారు. అంతేకాదు అమ్మాయిల పట్ల అలా దురుసుగా ప్రవర్తించిన డింపుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డింపుల్సినిమా విషయాలకొస్తే.. ‘రామబాణంలాంటి డిజాస్టర్తర్వాత కాస్త గ్యాంప్తీసుకున్న బ్యూటీ.. ఇప్పుడుభోగీమూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రానికి సంపత్నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)