Breaking News

అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడు: దిల్‌ రాజు

Published on Sun, 03/05/2023 - 08:38

‘‘కథ విన్నప్పుడే ‘బలగం’ మంచి సినిమా అవుతుందని ఫిక్స్‌ అయ్యా. ఎందుకంటే ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలతో పాటు మంచి సందేశం కూడా ఉంది’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌ రామ్, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బలగం’. నటుడు వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌పై హన్షిత, హర్షిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను గ్రహించి వేణు కథ చెప్పినప్పుడు అతనిలో ఓ మంచి దర్శకుడు ఉన్నాడని గ్రహించాను. అనుకున్న దానికంటే బడ్జెట్‌ కాస్త ఎక్కువే అయినా ‘బలగం’ మాకు ప్రాఫిటబుల్‌ వెంచర్‌. ఇదే బ్యానర్‌లో వేణుతో మరో సినిమా చేయనున్నాం. ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ను హీరోగా, ఓ సింగర్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ శశి అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా ప్లాన్‌ చేశాం’’ అన్నారు దిల్‌ రాజు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)