Breaking News

భార్యతో కలిసి డ్యాన్స్‌ చేసిన దిల్‌ రాజు... వీడియో వైరల్‌

Published on Thu, 08/21/2025 - 14:12

టాలీవుడ్అగ్ర నిర్మాతల్లో దిల్రాజు ఒకరు. ఒకవైపు తన బ్యానర్లో రాబోతున్న సినిమా పనులు, మరోవైపు ఎఫ్‌డీసీ చైర్మన్ బాధ్యతలతో నిత్యం బిబీ బిబీగా ఉండే దిల్రాజు.. ఖాలీ సమయం దొరికితే మాత్రం ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటాడు. ఆయనకు దైవభక్తి కాస్త ఎక్కువే. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి అంటే ఆయనను చాలా ఇష్టం. అందుకే సొంతూరిలో గుడిని సైతం నిర్మించాడు. వీలు ఉన్నప్పుడల్లా భార్య,కొడుకుతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తుంటాడు

తాజాగా తన కొత్త ఇంట్లో  శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాడు దిల్‌ రాజు. పూజ అనంతరం సతీమణి తేజస్వినితో కలిసి సంప్రదాయం ప్రకారం నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్అవుతోంది

దిల్రాజు, తేజస్వినిల వివాహం 2020లో జరిగింది. దిల్రాజుకు ఇది రెండో వివాహం. మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించింది. కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న దిల్రాజు.. 2020లో తేజస్వీని వివాహం చేసుకున్నారు. జంటకు 2022 బాబు పుట్టాడు. పేరు అన్వీరెడ్డి

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)