Breaking News

‘ఎఫ్‌ 3’ మూవీ టికెట్‌ రేట్స్‌పై దిల్‌ రాజు క్లారిటీ

Published on Wed, 05/18/2022 - 16:30

Dil Raju Clarifies On F3 Movie Ticket Rates Hike: విక్టరీ వెంకటేశ్‌, వరుణ్ తేజ్ హీరోలుగా త్రిబుల్‌ ఫన్‌తో సందడి చేయనున్న చిత్రం 'ఎఫ్‌ 3'. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మూడేళ్ల క్రితం వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎఫ్‌ 2 చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే.  ఈ సినిమాలో మిల్క్‌ బ్యూ​‍​టీ తమన్నా, మెహ్రీన్‌, హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఎఫ్‌ 3లో కూడా వారే హీరోయిన్లు కాగా సోనాల్‌ చౌహన్‌ ఓ ప్రధాన పాత్ర పోషించనుంది.

చదవండి: నార్త్‌ వాళ్లకు ఇప్పుడు ఆ భయం మొదలైంది: అలీ

ఎప్పుడో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎన్నో వాయిదాల అనంతరం మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్‌ ఇంకా కొద్ది రోజులే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3 మూవీ టికెట్‌ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్‌ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్‌ 3కి కూడా టికెట్‌ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్‌ రేట్స్‌ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్‌ రాజు.

చదవండి: జై భీమ్‌ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్‌ఐఆర్‌

ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన ఇచ్చారు. ‘ఎఫ్‌ 3 చిత్రానికి టికెట్‌ ధరలు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మా సినిమాను మీ ముందుకు తెస్తున్నాం’ అని ఆయన వెల్లడించారు. కాగా డబ్బు వల్ల వచ్చే అనర్థాలు అనే క‌థ‌నంతో 'ఎఫ్‌-3' సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా త్వరలోనే ఎఫ్‌ 3 మూవీ టీం ప్ర‌చార కార్య‌క్ర‌మాలతో ప్రారంభించనుంది.

Videos

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)