Breaking News

ప్రేక్షకులు వస్తుంటే ధైర్యం వస్తోంది: ‘దిల్‌’ రాజు

Published on Tue, 09/01/2026 - 00:12

కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కూర్మావతార్‌’. హర్షవర్ధన్‌ కడియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, వరలక్ష్మి శరత్‌కుమార్, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నరేంద్ర కొండ సమర్పణలో పంచవక్త్ర పిక్చర్స్‌–రుక్వీణ స్టూడియోస్‌పై పూజిత, సేవిత నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కూర్మావతార్‌’ టీజర్‌ బాగుంది. ‘మహావతార్‌ నరసింహ’, ‘ఇరుముడి’ చిత్రాల్లా ‘కూర్మావతార్‌’   కూడా హిట్‌ కావాలని కోరుకుంటున్నాను.

‘ఇరుముడి’ సినిమా మా అందరిలో గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్స్‌కు వస్తుంటే మా అందరికీ ధైర్యం వస్తోంది’’ అన్నారు. శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ–‘‘కూర్మావతార్‌’ సినిమాలో భాగం కావడం నా అదృష్టం. హర్ష అద్భుతమైన విజన్ తో ఈ సినిమా తీశారు’’ అని చెప్పారు. ‘‘శివ రాజ్‌కుమార్‌ గారితో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అని సాయికుమార్‌ పేర్కొన్నారు.

‘‘కూర్మావతార్‌’ నా తొలి సినిమా’’ అన్నారు హర్ష వర్ధన్ . ‘‘విష్ణుమూర్తి రెండో అవతారం కథతో ఈ సినిమా తీయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు నరేంద్ర కొండ, పూజిత. ఈ కార్యక్రమంలో నటి వరలక్ష్మి, రాజ్‌ తరుణ్, సంగీత దర్శకుడు అజనీష్‌ లోకనాథ్‌ మాట్లాడారు.

Videos

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

గుంటూరు గోపి లాకప్ డెత్..? రాఖీ పండుగ రోజు తీసుకెళ్లి కొట్టి చంపారు..

జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్

ఆ రిపోర్ట్ తో TDP నేతలకు టెన్షన్

TS: రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు

Photos

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

‘కూర్మావతార్‌’ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)