Breaking News

సమాధిపై పడుకుంటూ కూతురితో ఆడుకున్న హీరో, వీడియో వైరల్‌

Published on Wed, 09/13/2023 - 13:58

ప్రేమ ఎంత మధురమో.. అంత కఠినం కూడా! ప్రాణంగా ఇష్టపడ్డవారిని మనకు కాకుండా చేస్తుంది. అది ప్రియురాలే కానక్కర్లేదు, కన్నవాళ్లు, అన్నదమ్ములు, సోదరులు, ఎవరైనా సరే మనసుకు నచ్చినవారు దూరమైతే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. కన్నడ హీరో ధ్రువ సర్జాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది. తన అన్నయ్య, హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో 2020 జూన్‌ 7న మరణించాడు.

ఆయన చనిపోయి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు ధ్రువ. సమయం దొరికితే చాలు చిరు సమాధి దగ్గరే వాలిపోతున్నాడు. ఐదు రోజుల క్రితం ధ్రువ అన్న సమాధి దగ్గర నిద్రించగా అది చూసిన ఆయన అభిమాని దాన్ని వీడియో తీసి హీరోని నిద్రలేపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అన్న మీద తమ్ముడికి ఉన్న ప్రేమ చూసి అభిమానులు ఎమోషనలయ్యారు.

ఇకపోతే ధ్రువ సర్జా భార్య ప్రేరణ రెండోసారి గర్భం దాల్చగా తన సీమంతాన్ని సైతం సమాధి దగ్గరే నిర్వహించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే తాజాగా ఈ హీరో మరో ఆసక్తికర వీడియో షేర్‌ చేశాడు. ఇందులో అతడు తన కూతురితో కలిసి అన్న సమాధిపై ఆడుకున్నాడు. 'లవ్‌ యూ బ్రో' అంటూ చిరంజీవి సర్జాను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు. ఇది చూసిన నెటిజన్లు మీ అన్నపై నీకెంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చిరు సమాధి కర్ణాటక నెలగుళిలోని ధ్రువ సర్జా ఫామ్‌ హౌస్‌లో  ఉంది. 

చదవండి: 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)