Breaking News

భార్యకు దూరంగా స్టార్ హీరో.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!

Published on Wed, 08/09/2023 - 14:55

అభిమానం వేరు.. అనుబంధం  వేరని కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్‌ మరోసారి నిరూపించారు. తాను రజనీకాంత్‌ వీరాభిమానిగా గతంలో చాలాసార్లు బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రజనీకాంత్‌ పెద్ద కూతురు ఐశ్వర్యను ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం చాలా కాలం సంతోషంగా సాగింది. అంతేకాకుండా ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అలాంటిది అనూహ్యంగా ధనుశ్, ఐశ్వర్య మనస్వర్థల కారణంగా విడిపోయి అందరికి ఊహించని షాక్‌ ఇచ్చారు.

(ఇది చదవండి: హైపర్‌ ఆది ఓవరాక్షన్‌.. చిరంజీవిని జీరోగా.. మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహం)

అప్పటి నుంచి చాలాకాలంగా రజనీకాంత్‌ కుటుంబానికి దూరంగా ఉంటున్న ధనుష్‌.. తాజాగా చేసిన ట్వీట్‌తో ఒక్కసారిగా వార్తల్లోకి నిలిచారు. రజినీకాంత్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్‌. నెల్సన్‌ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఈ సందర్భంగా ధనుష్‌ ఇట్స్‌ జైలర్‌ వీక్‌ (ఇది జైలర్‌ వారం) అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ధనుష్‌ అభిమానులు తాను ముందు రజనీకాంత్‌ అభిమాని అని.. ఆ తర్వాతే అన్నీ అని ధనుష్‌ మరోసారి నిరూపించారని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

(ఇది చదవండి: మహేశ్‌ 'రీమేక్స్' అస్సలు చేయడు.. ఎందుకో తెలుసా? )

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)