ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
ధనుష్ కొత్త సినిమా వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే?
Published on Fri, 10/02/2026 - 20:30
తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’. ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త అప్డేట్ను పంచుకుంది. నవంబర్ 20కి వాయిదా వేసినట్లు ప్రకటించింది.
కాగా ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
Tags : 1