Breaking News

'కెప్టెన్‌ మిల్లర్‌' నుంచి ఎమోషనల్‌ లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

Published on Sun, 12/24/2023 - 10:58

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌ జోడీగా తెరకెక్కిన చిత్రం  ‘కెప్టెన్‌ మిల్లర్‌’. 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ కథాంశంతో అరుణ్‌ మాథేశ్వరన్‌ డైరెక్ట్‌ చేశాడు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌లు ఈ భారీ బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘క్రీ నీడలే’ అంటూ సాగే ఈ పాటను జావేద్‌ అలీ ఆలపించారు. ఇందులోని లిరిక్స్‌తో విజువల్స్‌ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌, మొదటి పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగగా తాజాగా విడుదలైన ఈ సాంగ్‌ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది.

యుద్ధభూమిలో కెప్టెన్‌ మిల్లర్‌గా ధనుష్‌ కనిపిస్తున్న ఈ చిత్రంలో డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్‌ కుమార్‌ అందించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)