Breaking News

Devil Twitter X Review: ‘డెవిల్‌’ ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 12/29/2023 - 07:13

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డెవిల్‌’. అభిషేక్‌ పిక్చర్స్‌ఫై అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సంయుక్తా మీనన్‌, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంపై మొదట్లో భారీ అ​ంచనాలేమీ లేవు కానీ.. ప్రచార చిత్రాలు విడుదలైన తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.

భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్‌ 29) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్లు ఫస్ట్‌ డే ఫస్ట్‌షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డెవిల్‌ ఎలా ఉంది? కల్యాణ్‌ రామ్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? తదితర విషయాలు ట్విటర్‌(ఎక్స్‌)వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. 

డెవిల్‌ చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా బాగుందని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు. కల్యాణ్‌ రామ్‌ వన్‌మ్యాన్‌ షో అని చెబుతున్నారు.  అదే సమయంలో వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో చిత్ర బృందం మరింత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదని కామెంట్‌ చేస్తున్నారు. 

ఫస్టాఫ్‌ బాగుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, ట్విస్టులు ఆకట్టుకున్నాయంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ ఇచ్చాడు. 

ఫస్టాఫ్‌ యావరేజ్‌, సెకండాఫ్‌ డీసెకంట్‌, స్లో స్క్రీన్‌ప్లే, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. బీజీఎం అదిరిపోయింది. కల్యాణ్‌ రామ్‌ యాక్టింగ్‌ బాగుంది అంటూ మరో  నెటిజన్‌ 2.75/5 రేటింగ్‌ ఇచ్చాడు. 

'

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)