Breaking News

'దర్శన్‌' కొత్త సినిమా.. భారీ యాక్షన్‌ సీన్స్‌తో ట్రైలర్‌

Published on Fri, 12/05/2025 - 13:46

కన్నడ హీరో దర్శన్‌ నటించిన 'డెవిల్‌' సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆయన జైలులో ఉండగానే ఈ మూవీ విడుదల కానుంది. రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చినప్పటికీ సుప్రీం కోర్టు ఎంట్రీతో దర్శన్‌ మళ్లీ జైలుకెళ్లిన విషయం తెలిసిందే.. అయితే, దర్శన్‌ నటించిన కొత్త సినిమా 'డెవిల్‌' డిసెంబర్‌ 11న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ షేర్‌ చేశారు. భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో దర్శన్‌కు జోడీగా రచన రాయ్‌ నటించింది. దర్శకుడు ప్రకాష్‌ వీర్‌ తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌ కోసం దర్శన్‌ రావచ్చని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. మధ్యంతర బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని దర్శన్‌ లాయర్‌ సంప్రదించే ఛాన్స్‌ ఉంది.  
 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)