Breaking News

దర్శన్‌ బెయిల్‌ కోసం రాష్ట్రపతికి లేఖ

Published on Sat, 09/26/2026 - 12:42

బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు అతడి అభిమానులు మద్దతుగా నిలబడ్డారు. దర్శన్‌కు త్వరగా బెయిల్‌ దొరకాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేసును మానవతా దృక్పథంతో విచారించాలని కోరుతూ దర్శన్‌ అభిమానులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కన్నడలో లేఖ రాశారు. 

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముని పేదలు, ఆదివాసీలు, బాధితుల తరపున నిలిచిన కరుణామయి తల్లిగా లేఖలో అభివర్ణించారు. సంకష్టంలో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ ఆరోగ్యం, కుటుంబం అతడిని నమ్ముకుంది. అభిమానుల భావాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతికీ రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉంది. దర్శన్‌కు చట్టం ప్రకారం న్యాయం దొరికేలా చూడాలి. దర్శన్‌ను సత్వరంగా విడుదల చేయాలని రాష్ట్రపతికి దర్శన్‌ అభిమానులు మనవి చేశారు.   

 

 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)