Breaking News

డాన్స్‌ మాస్టర్‌ బృందా దర్శకత్వంలో పాన్‌ ఇండియా మూవీ

Published on Mon, 01/30/2023 - 10:29

ప్రముఖ డాన్స్‌ మాస్టర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్స్‌’. ఈ చిత్రం ద్వారా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ శిబు తమీన్స్‌ కుమారుడు హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. తమీన్స్‌ సింహ, ఆర్‌కె సురేష్, మునిష్కంత్, శరత్‌ అప్పనీ ముఖ్య పాత్రలు చేశారు. హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ సమర్పణలో జియో 
స్టూడియోస్‌తో కలిసి రియా శిబు నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఈ సినిమా ట్రైలర్స్‌ని విజయ్‌ సేతుపతి, దుల్కర్‌ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తీ సురేష్‌ విడుదల చేశారు. తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. డైరెక్టర్‌ బృందా గోపాల్‌ మాట్లాడుతూ..‘‘కోనసీమ నేపథ్యంలో జరిగే రా యాక్షన్‌ ఫిల్మ్‌ ఇది. ప్రేక్షకులకు గ్రిప్పింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి శామ్‌ సీఎస్ సింగీతం అందించారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి