Breaking News

సత్యమేవ జయతే 

Published on Sun, 03/02/2025 - 05:16

‘సార్‌... నా పేరు షణ్ముఖ్‌ రెడ్డి. మేం వైజాగ్‌ నుంచి మాట్లాడుతున్నాం. మా కేసు గురించి మోహన్‌రావుగారితో మాట్లాడాలి, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి... ఎలాగూ శాటర్‌డే, సండే కోర్టు హాలిడేస్‌ కాబట్టి సార్‌ మీతో డీటైల్డ్‌గా మాట్లాడతారు. అయితే మేం శుక్రవారం వచ్చి ఫోన్‌ చేస్తాం సార్‌’ అనే సంభాషణలు ‘కోర్టు: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ సినిమా ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ వీడియోలో ఉన్నాయి. 

ఈ విజువల్స్‌తో పాటు ‘సత్యమేవ జయతే’ అని కూడా కనపడుతుంది. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కోర్టు: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’. నాని సమర్పణలో రామ్‌ జగదీశ్‌ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 7న రిలీజ్‌ చేయనున్నట్లు  వెల్లడించి, ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)