Breaking News

భార్య సురేఖ కోసం ‘చిరు’ కవిత.. మెగాస్టార్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Sun, 02/18/2024 - 11:36

మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటాడు. తన కుటుంబంలో ఏదైన సంతోషకరమైన వార్త ఉన్నా కూడా దాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు. అప్పుడప్పుడు తనలో దాగి ఉన్న కవిని కూడా సోషల్‌ వీడియా వేదికగా బయటకు తీస్తుంటాడు. గతంలో ఆకాశం గురించి అద్భతమైన కవితను అందరిని ఆశ్చర్యపరిచాడు చిరంజీవి. ఇక తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా  ఓ ‘చిరు’కవిత రాసి శుభాకాంక్షలు తెలిపాడు. 

నేడు(ఫిబ్రవరి 18) సురేఖ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ.. ‘నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ !’అంటూ ఆమెకు  బర్త్‌డే విషెస్‌ తెలియజేశాడు.  మంచి ప్రాసతో కూడిన ఈ కవితకు నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు.  చిరంజీవి ప్రస్తుతం యూఎస్‌ ట్రిప్‌లో ఉన్నాడు. సురేఖ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసమే ఈ ట్రిప్‌ వేసినట్లు తెలుస్తోంది. సురేఖ-చిరుల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)