Breaking News

'గాడ్‌ ఫాదర్‌' షూటింగ్‌.. చిరంజీవి, సల్మాన్‌ ఫొటో లీక్‌

Published on Sun, 07/24/2022 - 15:03

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్‌, భోళా శంకర్‌, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రాలు ఉన్నాయి. జులై 4న 'గాడ్ ఫాదర్‌' సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట దూసుకుపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఫొటో లీక్‌ అయింది. 

ఇందులో సల్మాన్ ఖాన్‌ (Salman Khan), చిరంజీవి కనిపిస్తున్నారు. ఈ సీన్ ‍చూస్తుంటే ఇది క్లైమాక్స్‌ పోర్షన్‌లా అనిపిస్తుంది. విలన్‌ను చంపేందుకు వెళ్లేటప్పుడు చిరంజీవికి సల్లూ భాయ్‌ బాడీగార్డ్‌లా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 

చదవండి: భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్‌
మిస్‌ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే..



కాగా 'హనుమాన్‌ జంక్షన్‌' ఫేమ్‌ మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న'గాడ్‌ ఫాదర్‌'లో నయన తార, సల్మాన్ ఖాన్‌ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో నయన తార భర్తగా సత్యదేవ్ నటిస్తున్నాడని టాక్. మలయాళం చిత్రం 'లూసీఫర్‌'కు రీమేక్‌ వచ్చిన ఈ మూవీలో అనేక మార్పులు చేసినట్లు సమాచారం. 

Videos

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)