Breaking News

రామ్‌ చరణ్‌ బర్త్‌డే నాడు చిరంజీవి, ఎన్టీఆర్‌ విషెస్‌.. 'పెద్ది'పై కామెంట్స్‌

Published on Thu, 03/27/2025 - 11:38

మెగాస్టార్‌  తనయుడు రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు. చరణ్‌ అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని ఆయన మిత్రులు కూడా విషెష్‌ తెలిపారు. చిరుత నుంచి తన జర్నీని ప్రారంభించిన ఈ మగధీర బాక్సాఫీస్‌ వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌తో రచ్చ చేశాడు. తాజాగా గేమ్‌ ఛేంజర్‌గా విఫలం అయినప్పటికీ మరోసారి దర్శకుడు బుచ్చి బాబుతో రంగస్థలంపైకి 'పెద్ది' చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. నేడు చెర్రీ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌పై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో చిరంజీవి కూడా ఇలా స్పందించారు.

‘నా ప్రియమైన రామ్‌ చరణ్‌కు హ్యాపీ బర్త్‌డే.. ‘పెద్ది’ ఫస్ట్‌ లుక్‌ చాలా బాగుంది. నటుడిగా మరో కొత్త కోణం తెరపైకి రానుంది. సినిమా ప్రేమికులు, అభిమానులకు ఇది కనులపండుగ కానుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను'... చిరంజీవి

నా ప్రియమైన సోదరుడు రామ్‌ చరణ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు. ఎల్లపుడూ సంతోషంగా ఉండాలని.. అందరూ  ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.. ఎన్టీఆర్‌

నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎప్పుడు మరింత ప్రేమతో పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. పెద్ది పోస్టర్‌ చాలా అద్భుతంగా ఉంది.... దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా

పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్‌ రామ్‌ చరణ్‌.. క్లీంకారతో పాటు ఉపాసనతో ప్రతిరోజు మీకు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నా... కాజల్‌ అగర్వాల్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)