CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్లో చీటింగ్ కేసు
Published on Sun, 07/12/2026 - 09:26
ప్రముఖ సినీ నటుడు శంషాద్ సీ(ఆర్య)తో పాటు మినీ స్టూడియో, ది షో పీపుల్ సంస్థలపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు అయింది. సదరు సంస్థలు హీరో ఆర్యతో అనంతన్కాడు అనే సినిమా తీసేందుకుగాను రూ. 2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్ పరికరాలను తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ వద్ద తీసుకున్నాయి.
రూ. 42లక్షలు మాత్రమే చెల్లించి, రూ.1.80 కోట్ల బాకీ సొమ్ము, జీఎస్టీ బకాయిలను క్లియర్ చేయకుండా మోసగించారని తాహెర్ సినీ టెక్నిక్ అకౌంట్స్ హెడ్ సయ్యద్ జావీద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగినందుకు తన మేజేజర్ను బెదిరించారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
#
Tags : 1