Breaking News

18 నుంచి సీసీఎల్‌ సందడి 

Published on Mon, 02/13/2023 - 02:00

పాన్‌ ఇండియా ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌’ (సీసీఎల్‌)  సందడి మళ్లీ మొదలు  కాబోతుంది. ఈ నెల 18 నుంచి సీసీఎల్‌ ప్రారంభం కానుంది. ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన బిగ్గెస్ట్‌ స్టార్స్‌ జట్లు పోటీపడనున్నాయి. రాయ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, జోధ్‌పూర్,  త్రివేండ్రం, జైపూర్‌ నగరాలు 19 గేమ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.  

సీసీఎల్‌ జట్లు ఇవే.. సల్మా న్  ఖా న్  బ్రాండ్‌ అంబాసిడర్‌గా రితేష్‌ దేశ్‌ముఖ్‌ కెప్టె న్ గా ముంబై హీరోస్, ఆర్య కెప్టెన్‌గా చెన్నై రైనోస్, వెంకటేష్‌ కో ఓనర్‌– అఖిల్‌ కెప్టెన్‌గా తెలుగు వారియర్స్, మనోజ్‌ తివారీ కెప్టె న్ గా భోజ్‌పురి దబాంగ్స్, మోహన్‌ లాల్‌ కో ఓనర్‌గా కుంచాకో బోప న్  కెప్టె న్ గా కేరళ స్ట్రైకర్స్, బోనీ కపూర్‌ కో ఓనర్‌గా జిసుసేన్‌ గుప్త  కెప్టన్‌గా బెంగాల్‌ టైగర్స్, సుదీప్‌ కెప్టె న్ గా కర్ణాటక బుల్డోజర్స్, సోనూసూద్‌ కెప్టెన్‌గా పంజాబ్‌ దే షేర్‌. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)