Breaking News

మహేశ్‌-రాజమౌళి సినిమా: టైటిల్‌ ఇదేనా? ఆ పోస్ట్‌ అర్థం ఏంటి?

Published on Sun, 08/25/2024 - 16:30

మహేశ్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు కానీ.. ఈ సినిమాపై  రోజు ఏదో ఒక పుకారు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. మొన్నటికి వరకు ఈ సినిమాలో నటించబోయే నటీనటులు గురించి రూమర్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఈ సినిమా టైటిల్‌పైనే ఓ రూమర్‌ వచ్చింది.  దానికి విజువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టిస్ట్‌ టీపీ విజయన్‌ ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్టే కారణం. 

(చదవండి: ‘వన్స్‌ మోర్‌’ అంటున్న ఫ్యాన్స్‌.. పాత సినిమాలే సరికొత్తగా!)

తాజాగా విజయన్‌ తన ఇన్‌స్టా స్టోరీలో బంగారు వర్ణంలో ఉన్న గద్ద రెక్కల ఫోటోని షేర్‌ చేస్తూ దానికి  #SSMB29, #SSMB29DIARIES హ్యాష్‌ ట్యాగ్‌లను జత చేశాడు. దీంతో ఇది కచ్చితంగా మహేశ్‌-రాజమౌళి సినిమా అప్‌డేటే అని, ఈ చిత్రానికి ‘గరుడ’ అని టైటిల్‌ పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

(చదవండి:  స్త్రీ-2 దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. బద్దలవుతున్న రికార్డులు!)

ఈ టైటిల్‌ని రాజమౌళి చాలా రోజుల కిందటే ప్రకటించాడు. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడ’ అనే సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు. కానీ ఆ సినిమా రిలీజ్‌ తర్వాత గరుడ గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఇప్పుడు మహేశ్‌తో తీయబోయే సినిమాకు ఈ టైటిల్‌నే పెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందులో మహేశ్‌ని సరికొత్త అవతారంలో చూపించబోతున్నాడట. ఇప్పటికే మహేశ్‌ తన లుక్‌ని మార్చేశాడు. సినిమా కోసం జట్టు, గడ్డాన్ని పెంచేశాడు.  ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)