Breaking News

‘ప్రాజెక్ట్‌ కే’లో కమల్‌ హాసన్‌.. ప్రభాస్‌తో ఢీ!

Published on Wed, 05/31/2023 - 13:38

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ‘ప్రాజెక్ట్‌ కే’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ భాగం కానున్నారనేది ఆ వార్త సారాంశం. 

(చదవండి: ఆడ పిల్లనని ముఖమే చూడలేదు..అన్నయ్య చాలా ఇబ్బంది పెట్టాడు: స్నేహ)

అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా ఒక కీలకమైన పాత్ర కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్, కమల్‌ని సంప్రదించారట. అయితే కమల్‌ వెంటనే ఓకే చెప్పకపోయినా.. సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేవలం 20 రోజులు కాల్ షీట్స్ ఇస్తే ఆ భాగం పూర్తి చేస్తానని నాగ్‌ అశ్విన్‌ చెప్పాడట. అయితే కమల్‌ పోషించేది విలన్‌ పాత్రేనని కొంతమంది నెటిజన్స్‌ అంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంత అనేది అధికారిక ప్రకటన వచ్చేవరకు తెలియదు.

ప్రస్తుతం కమల్‌ ఇండియన్‌ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్‌ వరకు కమల్‌ డేట్స్‌ ఖాలీగా లేవు. ఒకవేళ కమల్‌ ఒప్పుకుంటే.. సెప్టెంబర్‌ తర్వాతే ప్రాజెక్ట్‌ కే సెట్‌లో అడుగుపెడతాడు. మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రాజెక్ట్‌ కేని విడుదల చేయాలని వైజయంతి మూవీస్‌ టార్గెట్‌గా పెట్టుకుంది. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించింది. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)