Breaking News

'పుష్ప' ఘటన.. 'శ్రీతేజ్‌' గురించి మాట్లాడిన బన్ని వాస్‌

Published on Thu, 12/04/2025 - 15:31

‘పుష్ప2’ సినిమా ప్రీమియర్స్‌ నాడు జరిగిన తొక్కిసలాటలో గాయపడిన  శ్రీతేజ్‌ గురించి తాజాగా నిర్మాత బన్ని వాస్‌ మాట్లాడారు. ప్రస్తుతం అతని కుటుంబానికి అందుతున్న సాయం గురించి ఆయన చెప్పుకొచ్చారు. 'ఈషా' సినిమా గ్లింప్స్‌ విడుదల సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.

శ్రీతేజ్‌కు అందుతున్న సాయం గురించి బన్నివాస్‌ను మీడియా ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు. బాబు శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. దిల​్‌రాజు వంటి ఇతర పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. శ్రీతేజ్‌ ఆరోగ్యం కోసం ఇచ్చిన డబ్బు  ఎక్కడ ఉంచాలి..?  ఆస్పత్రి ఖర్చుల కోసం ఎంత ఉపయోగించాలి..? వారి కుటుంబం నెలవారీ ఖర్చులకు ఎంత అవసరం వంటి వాటిపై వ్యవస్థీకృతంగా ఒక విధానం నడుస్తోంది. బాబు కోసం ఇచ్చిన డబ్బు సరిపోకపోవడం వంటి అంశపై ఏమైనా మాట్లాడాలంటే వాళ్లు వచ్చి మాతో మాట్లాడవచ్చు. మావైపు నుంచి ఏవైనా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం.  అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. శ్రీతేజ్‌ విషయం  చర్చించడానికి మధ్యలో పెద్దలు ఉన్నారు. వారి సమక్షంలోనే మంచి చేస్తాం. అని అన్నారు.

Videos

YS Jagan: బాబు పాలనలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది

India Tour : పాలెం ఎయిర్ పోర్టులో పుతిన్ ల్యాండింగ్

ఔను.. జగన్ తెచ్చిన అదానీ డేటా సెంటరే!

Nandyala Hospital: హరినాథ్ రెడ్డికి YSRCP నేతల పరామర్శ

YSRCP నేతపై టీడీపీ దాడి రమేష్ గౌడ్ సీరియస్ వార్నింగ్

కర్నూలు జిల్లా గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్ ను అడ్డుకున్న రైతులు

CM Revanth: కేసీఆర్ కుటుంబంలా రోజూ పైసల పంచాయతే..!

ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు

Nallapareddy Prasanna: మందు, విందులతో రౌడీలకు జైల్లో రాజభోగాలు

ట్రంప్ ను మించిన పుతిన్ సెక్యూరిటీ

Photos

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?

+5

'అఖండ 2 తాండవం' హీరోయిన్ సంయుక్త మీనన్ (ఫొటోలు)

+5

పిక్నిక్‌ వెళ్లిన ద ఫ్యామిలీ మ్యాన్‌ టీమ్‌! (ఫోటోలు)

+5

ద్వారకాతిరుమల అనివేటి మండపంలో శిల్పకళా వైభవం (ఫొటోలు)

+5

చైతు-శోభిత ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ప్రత్యేక ఫోటోలు

+5

సమంత రెండో పెళ్లి.. కొత్త ఫోటోలు వైరల్ (ఫొటోలు)

+5

నెల్లూరులో కుండపోత వర్షం (ఫొటోలు)