Breaking News

ఇండియన్‌ సినిమా వైపు బ్రిటిష్‌ టాప్‌ సింగర్‌.. ఫస్ట్‌ సాంగ్‌ ఇదే

Published on Tue, 10/14/2025 - 10:26

ఇండియన్‌ సినిమా ప్రపంచ దేశాలను మెప్పించే స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే లండన్‌కు చెందిన పాప్ 'సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్' సౌత్‌ ఇండియా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. గతంలో ఒక మ్యూజిక్‌ ఈవెంట్‌లో ఏఆర్‌ రెహమాన్‌తో  'ఊర్వశి.. ఊర్వశి.. టేక్ ఇట్ ఈజీ ఊర్వశి..' అనే పాటతో ప్రేక్షకుల్లో  ఉత్సాహాన్ని నింపిన ఆయన ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో ఒక ఆల్బమ్‌లో పాట పాడనున్నారు. ఇదే విషయాన్ని సంగీత దర్శకుడు  సంతోష్‌ నారాయణన్‌ (Santhosh Narayanan)  ప్రకటించారు.

పదకొండేళ్ల వయసు నుంచే పాటలు రాయడంతో పాటు పాడటం కూడా ఎడ్వర్డ్ ప్రారంభించాడు. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ఆయన సాంగ్స్‌కు దక్కుతుంటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాల్లో మ్యూజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు. ఇప్పుడు సంతోష్‌ నారాయణన్‌ సంగీతంలో ఓ ఆల్బమ్‌లో ఎడ్వర్డ్ పాట పాడనున్నారు.  ఇదే ఆల్బమ్‌లో తన కుమార్తె 'ధీ' తో పాటు కేరళకు చెందిన ప్రముఖ రాపర్‌ హనమాన్‌కైండ్‌ కూడా భాగం కానున్నట్లు సంతోష్ పేర్కొన్నారు.  కొద్దిరోజుల క్రితం బెంగళూర్‌లో జరిగిన  ఒక ఈవెంట్‌లో  ‘దేవర’ నుంచి ‘చుట్టమల్లే’ పాటను ఎడ్వర్డ్‌ ఆలపించారు.  ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరలైంది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)