Breaking News

‘బ్ల‌డ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి

Published on Wed, 07/19/2023 - 10:29

అర్జున్‌ దాస్, దుషారా విజయన్‌ జంటగా నటించిన చిత్రం ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’. ఎస్‌ పిక్చర్స్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న విడుదలకానుంది. ఈ మూవీని తెలుగులో ఎస్‌ఆర్‌డీఎస్‌ సంస్థపై దేవసాని శ్రీనివాసరెడ్డి రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్ట‌ర్ వ‌సంత బాల‌న్ మాట్లాడుతూ..‘బ్ల‌డ్ అంటే సాధార‌ణంగా మ‌న‌కు వ‌యొలెన్స్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తుంది. కానీ ఈ సినిమా విష‌యానికి వ‌స్తే బ్ల‌డ్ అండ్ చాక్లెట్ అంటే ప్రేమ‌, అభిమానం. మంచి ఎమోష‌న్స్ కూడా ఉంటాయి’ అన్నారు.

‘బ్ల‌డ్ అండ్ చాక్లెట్’ సినిమాను మా ఎస్‌.ఆర్‌.డి.ఎస్ బ్యాన‌ర్‌లో రిలీజ్ చేయ‌టంపై చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సినిమాను అంద‌రూ ఆద‌రించి సక్సెస్ చేయాల‌ని కోరుతున్నాను’అని అన్నారు నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి. ‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌’అని హీరో అర్జున్‌ దాస్‌ అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)