Breaking News

పృథ్వీకి బంపరాఫర్‌.. నేరుగా పదో వారంలోకి అడుగుపెట్టే ఛాన్స్‌!

Published on Sat, 10/19/2024 - 20:13

కొన్ని టాస్కులు, ఛాలెంజ్‌లు ప్రతి సీజన్‌లోనూ కొనసాగుతూ ఉంటాయి. అలాంటిదే హెయిర్‌ కట్‌ చాలెంజ్‌. పొడవాటి హెయిర్‌ను చిన్నగా చేస్తామంటారు.. గడ్డం, మీసం తేసేయాలంటారు. అందుకు ఒప్పుకుంటే ఏదో ఒక బెనిఫిట్‌ ఇస్తామంటారు.

ఛాలెంజ్‌ తిరస్కరించిన పృథ్వీ
ఈ సీజన్‌లో అవినాష్‌, పృథ్వీలకు ఇలాంటి ఛాలెంజ్‌ ఎదురైంది. హెయిర్‌ కట్‌తో పాటు గడ్డం తీసేయాలన్నారు. ఇందుకుగానూ ప్రైజ్‌మనీలో రూ.50 వేలు యాడ్‌ చేస్తామని ఆఫర్‌ ఇచ్చారు. ఎంత డబ్బిచ్చినా సరే, తనను బయటకు పంపించినా సరే గడ్డం తీసేదే లేదని పృథ్వీ నో చెప్పాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో పృథ్వీని దీని గురించే అడిగాడు నాగ్‌.

నాగ్‌ బంపరాఫర్‌
పృథ్వీ గడ్డం తీసేస్తే ఏకంగా రూ.5 లక్షలు ప్రైజ్‌మనీలో యాడ్‌ చేస్తానని ఆఫర్‌ ఇచ్చాడు. అందుకు పృథ్వీ ఒప్పుకోలేదు. దీంతో మూడువారాలపాటు నామినేషన్స్‌లో లేకుండా ఇమ్యూనిటీ ఇస్తానన్నాడు. దానివల్ల నేరుగా 10వ వారంలోకి అడుగుపెట్టొచ్చన్నాడు. ఇంత మంచి బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినా సరే పృథ్వీ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

బుద్ధి ఏమైపోయింది?
ఇకపోతే నిఖిల్‌, గౌతమ్‌.. ఆటలో హద్దులు మీరి కొట్టుకున్నట్లుగా ఉందని వీడియో వేసి మరీ క్లాస్‌ పీకాడు. ఇక్కడ మీ బుద్ధి ఏమైందని ప్రశ్నించడంతో ఇద్దరూ సైలెంట్‌ అయ్యారు. మరి నాగ్‌ చేతిలో ఎవరికి ఎక్కువ అక్షింతలు పడ్డాయో తెలియాలంటే మరికాసేపట్లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)