Breaking News

బిగ్‌బాస్‌ 8 ఫస్ట్‌ ప్రోమో విడుదల.. ట్విస్ట్‌ ఇచ్చిన అనిల్‌ రావిపూడి

Published on Sun, 09/01/2024 - 11:28

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 కోసం ఎదురుచూసిన అభిమానులకు నేటి (సెప్టెంబర్‌ 1) నుంచి పండుగే అని చెప్పవచ్చు. నాగార్జున హౌస్ట్‌గా మరోసారి ఈ సీజన్‌లో కూడా మెప్పించనున్నాడు. తాజాగా విడుదలైన మొదటి ప్రోమో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. ఈ సీజన్‌ లిమిట్‌లెస్‌ అంటూ నాగార్జున చెప్పారుజ అందుకు తగ్గట్టే కంటెస్టెంట్స్‌ను సోలోగా పంపకుండా జోడీలుగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్‌ చేశారు. 

అయితే, ప్రోమోలో నాని-ప్రియాంక మోహన్‌ సందడి చేశారు. 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను నాగ్‌తో పంచుకున్నారు. ఆపై '35 చిన్న కథ కాదు' ప్రమోషన్స్‌ కోసం రానా, నివేదా థామస్‌ సరదాగా మెప్పించారు. చివరిలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్విస్ట్‌ ఇచ్చారు. ఈరోజు సాయింత్రం 7గంటలకు స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)