Breaking News

బిగ్‌బాస్‌: అమర్‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన ప్రియాంక‌..

Published on Wed, 11/29/2023 - 14:22

విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న‌ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంటోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవ‌రు టాప్ 5లో ఉంటారు? ఎవ‌రు విజేత‌గా అవ‌తరిస్తారు? అనేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఫినాలేలో అంద‌రి కంటే ముందు అడుగుపెట్టేందుకు  బిగ్‌బాస్ ఫినాలే అస్త్రను ప్ర‌వేశ‌పెట్టాడు. ఇది గెలిచిన‌వారు నేరుగా టాప్ 5కి చేరుకుంటారు.

ఇప్ప‌టికే టికెట్ టు ఫినాలే మొద‌లైంది. ఇందులో భాగంగా ప‌లు గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్‌. తొలి ఆట‌లో అర్జున్ గెల‌వ‌గా రెండో టాస్క్‌లో ప్ర‌శాంత్ గెలిచాడు. ఈరోజు హౌస్‌లో మ‌రిన్ని టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్‌. మూడో టాస్క్‌లో అర్జున్‌, నాలుగో టాస్కులో ప్ర‌శాంత్ విజ‌యం సాధించిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఇచ్చిన మ‌రో టాస్క్‌లో అమ‌ర్‌దీప్ విజేత‌గా నిలిచాడు. త‌క్కువ పాయింట్లు ఉన్న‌వారు ఒక్కొక్క‌రిగా రేసులో నుంచి అవుట్ అవుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు  శివాజీ, శోభ‌తో పాటు ప్రియాంక సైతం గేమ్‌లో అవుట్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే త‌న పాయింట్ల‌ను అమ‌ర్‌కు కాకుండా త‌న కెప్టెన్సీ కోసం పోరాడిన‌ గౌత‌మ్‌కు ఇచ్చింద‌ట‌! ప్ర‌స్తుతం టికెట్ టు ఫినాలే రేసులో ప్ర‌శాంత్‌, అర్జున్‌, అమ‌ర్‌దీప్‌, గౌత‌మ్, యావ‌ర్‌ ఉన్నారు. వీరిలో గౌత‌మ్ ద‌గ్గ‌ర త‌క్కువ పాయింట్లు ఉన్నాయని టాక్‌! మ‌రి ఫినాలే అస్త్ర ఎవ‌రి సొంత‌మ‌వుతుంది? ఎవ‌రు టాప్ 5లో తొలుత‌గా చోటు ద‌క్కించుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)