Breaking News

ఎమోషన్స్‌తో బిగ్‌బాస్‌ గేమ్‌.. ఏడ్చేసిన ఇనయ!

Published on Wed, 10/12/2022 - 19:55

బిగ్‌బాస్‌ షోలో ఈ వారం కంటెస్టెంట్లకు పండగే పండగ. వారి కోసం ఎన్నో సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేశాడు బిగ్‌బాస్‌. వారు కోరుకున్నట్లుగా వీడియో కాల్‌, ఆడియో కాల్‌, ఫుడ్‌.. ఇలా కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ వారిని సంతోషపరుస్తున్నాడు. అయితే వాటిని ఎంచుకునే క్రమంలో కొన్నింటిని త్యాగం కూడా చేయమంటున్నాడు. మరి బిగ్‌బాస్‌ ఏది చేసినా ఊరికే చేయడు కదా! ఇప్పటికే శ్రీహాన్‌ ఇంటి ఫుడ్‌ తినగా సుదీప తన భర్తతో ఆడియో కాల్‌ మాట్లాడింది. ఆదిరెడ్డి అయితే ఏకంగా భార్యాబిడ్డలతో వీడియో కాల్‌ మాట్లాడాడు.

ఈరోజు మరికొందరికి అలాంటి అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా మరో ప్రోమో రిలీజైంది. అందులో భాగంగా బ్యాటరీ రీచార్జ్‌ కావాలంటే ఫైమా సినిమా కథను ఇంగ్లీష్‌లో వివరించాల్సి ఉంటుందన్నాడు. ఫైమా చెప్పినట్లు చేయడంతో బ్యాటరీ రీచార్జ్‌ అయింది. ఇక బాలాదిత్య తన కూతురితో మాట్లాడగా ఇనయకు తల్లిదండ్రుల ఫొటో అందడంతో ఆమె ఆనందం పట్టలేక ఏడ్చేసింది. అలాగే శ్రీసత్య తన పేరెంట్స్‌తో వీడియో కాల్‌ మాట్లాడింది. ఈ వరుస సర్‌ప్రైజ్‌లతో బిగ్‌బాస్‌ హౌస్‌ ఎమోషనల్‌గా మారినట్లు కనిపిస్తోంది.

చదవండి: దివ్య భర్తపై ముద్దుల వర్షం.. నటి అన్షిత ఆడియో కాల్‌ లీక్‌
బాలాదిత్య ఆ పని చేయాల్సిందే లేదంటే అందరూ పస్తులుండాల్సిందే

Videos

అది ఒక ఫ్లాప్ సినిమా.. ఎందుకంత హంగామా? పవన్ కు YSRCP నేతలు కౌంటర్

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

వంశీ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు: పంకజశ్రీ

పేరుకు సీఎం.. చేసేది రౌడీయిజం

అమరావతిలో భవనాల నిర్మాణ వ్యయానికి రెక్కలు

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

Photos

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)