Breaking News

Bigg Boss 6: అతడు సేఫ్‌, నామినేషన్‌లో ఏడుగురు!

Published on Wed, 09/07/2022 - 16:10

ఇప్పటిదాకా ఒక లెక్క... ఇప్పుడింకో లెక్క అంటున్నాడు బిగ్‌బాస్‌. గతంలో బిగ్‌బాస్‌ మొదలైన మొదటి రోజే నామినేషన్స్‌ జరిగేవి. కానీ ఈసారి మాత్రం టాస్కులిస్తూ, ఆడిస్తూ ఆ తర్వాత నామినేషన్స్‌ ప్రక్రియ నిర్వహించాడు. క్లాస్‌.. మాస్‌.. ట్రాష్‌ టాస్క్‌ ముగిశాక ట్రాష్‌ టీమ్‌లో ఉన్న బాలాదిత్య, అభినయ శ్రీ, ఇనయ సుల్తానా నేరుగా నామినేషన్‌లోకి వచ్చారు. అయితే బిగ్‌బాస్‌ ఈరోజు ప్రతి ఒక్క ఇంటిసభ్యుడు ఇద్దరిని నామినేట్‌ చేయాలని ఆదేశించాడు.

ఇదివరకే రిలీజైన ప్రోమోలో అయితే సింగర్‌ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే బాలాదిత్య నామినేషన్‌లో నుంచి సేఫ్‌ అయ్యాడట! ఫైనల్‌గా మొదటి వారం అభినయ, ఇనయతో పాటు ఆరోహి రావు, ఫైమా, చంటి, రేవంత్‌, శ్రీసత్య నామినేషన్స్‌లో ఉన్నట్లు వినికిడి. ఎలాగో రేవంత్‌, ఫైమా, చంటి వారికున్న పాపులారిటీతో ఈజీగా ఈ గండం నుంచి గట్టెక్కడం గ్యారెంటీ. మిగిలినవారిలో ఆరోహి, ఇనయ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఉంటారు? ప్రేక్షకులు ఎవరిని పంపించేస్తారో చూడాలి!

చదవండి: కపుల్‌ మధ్య మొదలైన చిచ్చు, అప్పుడే ఏమైంది!
నామినేషన్‌ నుంచి తప్పించుకోలేకపోయిన ఆర్జీవీ హీరోయిన్‌

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)