amp pages | Sakshi

ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్‌ అయ్యేది!

Published on Sun, 11/27/2022 - 16:35

బిగ్‌బాస్‌ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పావులు మాత్రమే. వారు ఎవరిని ఎలిమినేట్‌ చేయాలనుకుంటే వారిని కచ్చితంగా చేసి తీరతారు. అందుకు నేటి ఎపిసోడ్‌ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్‌లో తొమ్మిది మంది ఉండగా వారిలో కొందరిని నిన్ననే సేవ్‌ చేశాడు నాగ్‌. మిగిలినవారిని ఒక్కొక్కరినీ సేవ్‌ చేసుకుంటూ రాగా చివరకు రాజ్‌, ఫైమా ఇద్దరే మిగిలారు. తను సేవ్‌ అయిపోతానని బలంగా నమ్మిన ఫైమా మొదటగా తన ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను రాజ్‌ కోసం వాడేందుకు సిద్ధమైంది.

కానీ నాగార్జున ఆలోచించుకోమని, మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో తనకోసమే వాడుతున్నట్లు ప్రకటించింది. తీరా ఓటింగ్‌లో ఫైమానే చివరి స్థానంలో ఉండగా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌తో ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కింది. ఒకవేళ ఆ పాస్‌ వాడకపోయుంటే మాత్రం ఫైమా ఈ వారం బయటకు వచ్చేదే!  ఫైమా సేవ్‌ అయిపోవడంతో ఈ వారం నో ఎలిమినేషన్‌ ఉంటుందనుకునేరు, కానే కాదు! ఓటింగ్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా బయటకు పంపించేశారట. అంటే బిగ్‌బాస్‌ ఆడే ఆటలో రాజ్‌ బలైపోయాడన్న మాట.

చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు: రేవంత్‌
ఓటీటీలో లవ్‌ టుడే, ఎప్పటినుంచంటే

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌