Breaking News

మానస్‌ నుంచి ఏం ఆశిస్తున్నావు? ఉలిక్కిపడ్డ ప్రియాంక

Published on Sun, 11/21/2021 - 16:28

Bigg Boss Telugu 5 Promo: సండే ఫండే మాత్రమే కాదు ఎలిమినేషన్‌ డే కూడా అంటున్నాడు హోస్ట్‌ నాగార్జున. ఎప్పటిలాగే హౌస్‌మేట్స్‌తో వినోదాత్మకమైన గేమ్స్‌ ఆడించి చివర్లో ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి రెడీ అయిపోయాడు. తాజా ప్రోమోను చూస్తుంటే నాగ్‌.. కంటెస్టెంట్లతో ఆసక్తికర గేమ్‌ ఆడించినట్లు కనిపిస్తోంది. కంటెస్టెంట్లు ఇతర ఇంటిసభ్యులను అడగాలనుకున్న ప్రశ్నలను పేపర్‌ మీద రాసివ్వగా నాగ్‌ వాటిని అడుగుతున్నాడు.

ఫిజికల్‌ టాస్క్‌ అనగానే సన్నీ సైడ్‌ చూస్తావు, తను మరీ అంత వైల్డా? అని షణ్నును క్వశ్చన్‌ చేయగా అతడు ఫక్కుమని నవ్వేశాడు. ఇక మానస్‌ను.. ప్రియాంకతో నీ ఫ్యూచర్‌ రిలేషన్‌ ఏంటని ప్రశ్నించగా దానికతడు తడుముకోకుండా ఫ్రెండ్‌షిప్‌ అని బదులిచ్చాడు. మానస్‌ నుంచి ఏం ఆశిస్తున్నావని ప్రియాంకను అడగ్గా ముందు ఈ తిక్క ప్రశ్న ఎవరడిగారని ఆరా తీసింది. దీంతో నాగ్‌.. మానసే అడిగాడు అని చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు.

యానీ మాస్టర్‌ను.. మీ బుర్రను వంంట చేసేటప్పుడు, రెడీ అయ్యేటప్పుడు మాత్రమే వాడతారా? అని అడగడంతో ఆమె నోరెళ్లబెట్టింది. దీనికి యానీ.. అలా ఏం లేదని ఆన్సరిచ్చింది. నీ చుట్టూ ఉన్నవాళ్లను వాడుకుని ఆడుతున్నావెందుకని నాగ్‌ ప్రశ్నించగా ఈ హౌస్‌లో ఉంది వాడుకోవడానికే కదా అని ఆన్సరిచ్చాడు రవి.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)