Breaking News

బిగ్‌బాస్‌ షోలో ఎవరికి సపోర్ట్‌ చేస్తానంటే?: రాహుల్‌ సిప్లిగంజ్‌

Published on Sun, 11/21/2021 - 19:10

Bigg Boss Telugu 5, Rahul Sipligunj: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌పై గత సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో అందరూ ఎవరి సత్తా వారు చూపిస్తున్నారన్నాడు. హౌస్‌లో మనుషులు తక్కువయ్యేకొద్దీ ఎవరు బెస్ట్‌ అని చెప్పడం కష్టమన్నాడు. తను షో చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నానని, కానీ ఎవరికీ సపోర్ట్‌ చేయడం లేదన్నాడు. బిగ్‌బాస్‌ షో మంచిగున్నా, మంచిగ లేకపోయినా చూస్తానని చెప్పుకొచ్చాడు. పక్కింట్లో పంచాయితీ జరిగిందంటే అందరికీ ఆసక్తే అని, ఆ ఆసక్తే షోను చూసేలా చేస్తుందని పేర్కొన్నాడు. గతంలో తను పాల్గొన్న మూడో సీజన్‌కు మంచి టీఆర్పీ వచ్చిందని, కానీ తర్వాత వచ్చిన సీజన్లు ఎప్పటికప్పుడు టీఆర్పీని పెంచుకుంటూ పోతున్నాయన్నాడు. 

కాగా ప్రస్తుతం బిగ్‌బాస్‌ షోలో తొమ్మిది మంది మిగిలారు. వీరిలో ఒకరు నేడు ఎలిమినేట్‌ అవనున్నారు. అయితే బిగ్‌బాస్‌ను వీడేది యానీ మాస్టర్‌ అని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అదెంతవరకు నిజమన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)