Breaking News

గంగవ్వ కాళ్లు మొక్కిన బిగ్‌ బాస్‌ కొత్త చీఫ్‌

Published on Fri, 10/18/2024 - 18:01

బిగ్‌ బాస్‌ హౌస్‌లో మెగా చీఫ్‌  కోసం  రాయల్ క్లాన్, ఓజీ క్లాన్‌లు భారీగానే పోటీ పడుతున్నారు. ఇప్పటికే  ఓవర్ స్మార్ట్ గేమ్‌లో కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడ్డారు. అయితే, ఈరోజు జరగనున్న డే-43 ప్రోమో తాజాగా విడుదలైంది. హౌస్‌లో వచ్చే వారం కోసం మెగా చీఫ్‌ ఎవరుకానున్నారనేది తేలిపోయింది.

ఛార్జింగ్ టాస్క్‌లో రాయల్ క్లాన్ గెలిచింది. దీంతో ఆ క్లాన్‌ నుంచి కొందరు మెగా చీఫ్‌ పోటీదారులు అయ్యారు. ఫైనల్‌గా ఎవరైతే రేసులో ఉన్నారో వారందరితో  'పట్టుకో లేదంటే వదులుకో' అనే టాస్క్‌ను బిగ్‌బాస్‌ పెట్టాడు. ఈ గేమ్‌ కూడా స్కూలు పిల్లలు ఆడుతున్న కుర్చీల ఆట మాదిరి ఉంది.  సర్కిల్‌లో ఒక వస్తువును ఉంచి దానిని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వారికి ఒక పవర్‌ దక్కుతుంది. 

అప్పుడు రేసులో ఉన్న కెంటెస్టెంట్స్‌లలో ఎవరినైనా ఇద్దరినీ తొలగించే ఛాన్స్‌ ఉంటుంది. ఈ గేమ్‌లో ఎక్కువ సార్లు గౌతమ్‌ నెగ్గుతాడు. దీంతో చాలామందిని గేమ్‌ నుంచి తప్పిస్తాడు. ఫైనల్‌గా గౌతమ్‌, గంగవ్వ మాత్రమే ఉంటారు. వారిలో గౌతమ్‌ మెగా చీఫ్‌ అయినట్లు తెలుస్తోంది. అతనికి తోడుగా గంగవ్వ-హరితేజ   ఇద్దరూ మినీ చీఫ్‌లుగా ఉండనున్నారు. గౌతమ్‌- గంగవ్వ మధ్య జరిగిన టాస్క్‌ ఎంటి అనేది బిగ్‌ బాస్‌ రివీల్‌ చేయలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం గంగవ్వ కాళ్లకు గౌతమ్‌ నమస్కరించడాన్ని చూపించాడు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు