Breaking News

కొత్త బైక్‌ కొన్న శ్రీహాస్‌.. ఆ పాటతో పార్టీ అడిగిన సిరి, వీడియో వైరల్‌

Published on Sat, 02/11/2023 - 13:17

బుల్లితెర జోడి శ్రీహాన్, సిరి హన‍్మంత్‌ల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. కెరీర్‌ ప్రారంభంలో పలు షార్ట్‌ ఫిల్మ్స్‌లో కలిసి నటించిన ఈ జంట రియల్‌ లైఫ్‌లోనూ ప్రేమికులుగా మారారు. అయితే  ఈ జంటకు బాగా పేరొచ్చింది మాత్రం బిగ్‌బాస్‌ రియాల్టీ షో వల్లే. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో సిరి, ఆరో సీజన్‌లో శ్రీహాన్‌ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరు తమదైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. శ్రీహాన్‌ అయితే చివరి వరకు హౌస్‌లో ఉండి రన్నరఫ్‌గా నిలిచాడు. వాస్తవానికి అతను కూడా విన్నరనే చెప్పాలి. ఆడియన్స్‌ వేసిన ఓట్ల పరంగా శ్రీహాన్‌ విజేతగా నిలిచినప్పటికీ.. నాగార్జున ఆఫర్‌ చేసిన రూ.40 లక్షల సూట్ కేసుకి తలొంచడంతో రేవంత్‌ విజేతగా నిలిచాడు.

మొత్తానికి బిగ్‌బాస్‌ కారణంగా శ్రీహాన్‌.. అటు అభిమానుల్ని పెంచుకోవడంతో పాటు, ఇటు డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. ప్రస్తుతం ఆ డబ్బుతో లైఫ్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా శ్రీహాన్‌ కొత్త బైక్‌ని కొన్నాడు. ప్రియురాలు సిరి, అతని కుమారుడు(సిరి, శ్రీహాన్‌ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు)తో కలిసి కొత్త బైక్‌కి పూజలు కూడా చేయించారు.  దీనికి సంబంధించిన వీడియోని సిరి తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ’పాట రూపంలో బాయ్‌ఫ్రేండ్‌ని పార్టీ అడిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)