More

Avinash: మరికొద్ది గంటల్లో బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు అవినాష్‌ గుడ్‌బై

18 Oct, 2021 17:02 IST

అవినాష్‌ హల్దీ ఫంక్షన్‌ ఫోటోలు వైరల్‌

Mukku Avinash Haldi Function: టీవీ కమెడియన్‌, మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌ ఇంట పెళ్లి గంటలు మోగాయి. ఇటీవలె అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న అవినాష్‌ అతి మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్‌ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు.

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సోమవారం అవినాష్‌ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

 
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఓటేసిన సినీ సెలబ్రిటీలు వీరే.. ఫస్ట్‌ ఓటు ఎవరంటే

తెలంగాణ ఎన్నికలు: గంటకు పైగానే క్యూ లైన్లోనే ఉన్న అల్లు అర్జున్‌

ట్రెండ్‌ మార్చిన రజనీకాంత్‌

నాలోని మరో కోణాన్ని చూస్తారు

ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి