Breaking News

బిగ్‌బాస్ 7: తొమ్మిది వారాల‌కు తేజ ఎంత సంపాదించాడంటే?

Published on Sun, 11/05/2023 - 22:17

టేస్టీ తేజ‌.. పేరుకు త‌గ్గ‌ట్లే భోజ‌న ప్రియుడు.. కాదు కాదు, భోజ‌న ప్రియుడు కాబ‌ట్టే ఆ పేరు పెట్టుకున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లోనూ త‌న పేరుకు న్యాయం చేస్తూ గుడ్లు దొంగ‌త‌నం చేస్తూ, స్ప్రైట్‌ల కోసం క‌క్కుర్తి ప‌డేవాడు. ఈ పోరాటం ఏదో ఆట‌లో కూడా చూపిస్తే ఇంకొన్నాళ్లు ఉండేవాడు. కానీ, అన్నింటినీ లైట్ తీసుకుంటూ పోయే తేజ‌ను చూసి జ‌నాలు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే ఈవారం అత‌డిని బిగ్‌బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించారు.

గొప్ప‌గా ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ..
నిజానికి తేజ మ‌రీ తొమ్మిది వారాల‌దాకా ఉంటాన‌ని అనుకోలేద‌ట‌. ఏదో నాలుగువారాలు ఉండిపోదాంలే అనుకున్నాడ‌ట‌. కానీ తొమ్మిదివారాల దాకా ప్రేక్ష‌కులు త‌న‌ను హౌస్‌లో ఉంచ‌డంతో త‌న‌ను త‌నే న‌మ్మ‌లేక‌పోతున్నాడు. నిజంగానే తేజ గొప్ప‌గా ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ క‌డుపుబ్బా న‌వ్వించాడు. అంద‌రితోనూ క‌లుపుగోలుగా ఉన్నాడు. చిన్న‌పాటి గొడ‌వ‌లు జ‌రిగినా స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం త‌న‌ది. అదే స‌మ‌యంలో పుల్ల‌లు పెట్టి అంద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టే నార‌దుడు కూడా!

భ‌లే సేఫ్‌గా ఆడేవాడు..
ఒక‌రి మాట‌ను మరొక‌రికి చెప్పి వాళ్ల మ‌ధ్య అగ్గి రాజేసేవాడు. కొన్నిసార్లు అవ‌త‌లి వారు ఏమీ అన‌క‌పోయినా నిన్నిలా అన్నారు, ఆ మాట‌న్నారు.. అని లేనిపోనివి చెప్పి కారాలు, మిరియాలు నూరేవాడు. కొన్నిసార్లు అడ్డంగా బుక్క‌య్యాడు కూడా! నామినేష‌న్స్‌లోనూ భ‌లే సేఫ్‌గా ఆడేవాడు. ఎదుటివారిని నొప్పించ‌కుండా త‌ను డేంజ‌ర్ జోన్‌లోకి రాకుండా విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ల‌ను నామినేష‌న్స్‌లోకి పంపించేవాడు.

రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?
అలా అత‌డు నామినేట్ చేసిన‌వాళ్లు కొంద‌రు ఎలిమినేట్ అయ్యారు కూడా!. కానీ ఈ వారం తేజ ఎలిమినేష‌న్ క‌త్తికి బ‌లైపోయాడు. తొమ్మిది వారాలు హౌస్‌లో ఉన్న అత‌డు బాగానే వెన‌కేశాడు. వారానికి దాదాపు రూ.1.75 ల‌క్ష‌ల మేర తీసుకున్నాడ‌ట‌. ఈ లెక్క‌న తొమ్మిది వారాల‌కుగానూ రూ.15 లక్ష‌ల పైనే వెన‌కేసిన‌ట్లు తెలుస్తోంది.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)