Breaking News

బిగ్‌బాస్‌ 7లో మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ.. రతిక ఎంట్రీకి రంగం సిద్ధం!

Published on Wed, 10/18/2023 - 13:07

బిగ్‌బాస్‌ షోలో ఎక్కువ పస ఉండేది నామినేషన్స్‌లోనే! కంటెస్టెంట్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇక్కడే! హౌస్‌లో గేమ్‌ ఒక్కటే కాదు, ఇక్కడ వారి ప్రవర్తనను బట్టి కూడా ప్రేక్షక జనాలు ఆయా కంటెస్టెంట్లకు ఓట్లేస్తుంటారు. తక్కువ ఓట్లు వచ్చినవారు షో నుంచి వెళ్లిపోతూ ఉంటారు. ఇప్పటివరకు వరుసగా ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్‌ అయ్యారు. 

కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని భట్ల, రతిక రోజ్‌, శుభశ్రీ రాయగురు, నయని పావని వరుసగా హౌస్‌ నుంచి బయటకు వచ్చారు. అయితే మూడు, నాలుగు, ఐదు వారాల్లో ఎలిమినేట్‌ అయిన దామిని, రతిక, శుభశ్రీలలో ఒకర్ని హౌస్‌లోకి పంపించేందుకు ప్లాన్‌ చేశాడు బిగ్‌బాస్‌. ఈ మేరకు ఓటింగ్‌ కూడా పెట్టాడు. కానీ ఇక్కడే ట్విస్ట్‌ ఇచ్చాడు. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వారినే హౌస్‌లోకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు.

మొదట శుభశ్రీ హౌస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది.. కానీ చివరి క్షణంలో హౌస్‌లో అడుగుపెడుతోంది మాత్రం రతికాయే! వైల్డ్‌ కార్డ్‌ ద్వారా రతికా రోజ్‌ రీఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఆమె హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయం తెలిసి కొందరు సంతోషంగా ఫీలవుతుంటే మరికొందరు మాత్రం నిరాశ చెందుతున్నారు. ఏదేమైనా రతిక చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదొక అవకాశంగా మారనుంది. మరి ఈ అవకాశాన్ని రతిక ఏమేరకు ఉపయోగించుకుంటుందో చూడాలి!

చదవండి: భోలె గలీజు పురాణం.. బొక్కబోర్లా పడ్డాడు!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?