Breaking News

హౌస్‌లో అడుగుపెట్టిన సోషల్‌ మీడియా సెన్సేషన్‌

Published on Sun, 10/08/2023 - 21:33

టిక్‌టాక్‌ వీడియోలతో బాగా ఫేమస్‌ అయింది నయని పావని. ఈమె అసలు పేరు సాయి పవని రాజ్‌. పక్కా తెలంగాణ అమ్మాయి. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ బుట్టలో వేసుకుంది. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్‌ సుబ్బులు కేరాఫ్‌ అనకాపల్లి వంటి పలు షార్ట్‌ ఫిలింస్‌లోనూ నటించింది. ఈ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు.

ఆ మధ్య డ్యాన్స్‌ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది. షార్ట్‌ ఫిలింస్‌, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది. చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందానికి అందం, దానికి మించి టాలెంట్‌ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్‌బాస్‌ 7లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది. మరి తన జర్నీ ఎలా ఉంటుంది? అందరినీ ఆటాడిస్తుందా? తన ఆట తనే ఆడుతుందా? చూడాలి!

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)