Breaking News

బిగ్‌బాస్‌ 7: వారంలోనే ఇంటిబాట పట్టిన కంటెస్టెంట్‌!

Published on Sun, 09/10/2023 - 10:09

నాగార్జున చెప్పిన ఉల్టా పల్టా మాటను తు.చ తప్పకుండా పాటిస్తున్నాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఇంకా ఇంటిసభ్యులు కాలేదని చెప్పారు. ఈ లెక్కన వాళ్లు హౌస్‌మేట్స్‌ కానప్పుడు ఇంట్లో నుంచి ఎలా పంపించేస్తారన్న అనుమానాలు వచ్చాయి. కావున, ఈ వారం ఎలిమినేషన్‌ ఉండదని ప్రచారం జరిగింది. చివర్లో బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు.

ఉల్టా పల్టా మాటకు తగ్గట్లుగా ఎలిమినేషన్‌ ప్రక్రియ జరిపించాడు. ఇంట్లో ఒకరిని ఎలిమినేట్‌ చేశాడు. ఆదివారం ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తి కావడంతో ఎవరు ఎలిమినేట్‌ అయ్యారనే విషయం సోషల్‌ మీడియాలో లీకైంది. నామినేషన్స్‌లో ఉన్నవారిని నాగ్‌ ఒక్కొక్కరిని సేవ్‌ చేసుకుంటూ రాగా చివర్లో ప్రిన్స్‌ యావర్‌, కిరణ్‌ ఇద్దరూ మిగిలారట. వీరిలో కిరణ్‌ రాథోడ్‌ను హౌస్‌ నుంచి పంపించివేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తెలుగు రాక అష్టకష్టాలు పడుతోంది.

ఈ కారణంతోనే మిగతా కంటెస్టెంట్లు ఆమెను నామినేట్‌ కూడా చేశారు. కిచెన్‌లో పని చేసింది తప్పితే పెద్దగా టాస్కు ఆడింది, ఎంటర్‌టైన్‌ చేసిందంటూ ఏమీ లేదు. తెలుగురానివాళ్లను హౌస్‌లో ఉంచడం ఎందుకనుకున్నారో ఏమో మరి, జనాలు కూడా ఆమెకు పెద్దగా ఓట్లు వేయనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఓటింగ్‌లో చిట్టచివరి స్థానంలో ఉండటంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

చదవండి: తొలి వారం కదా.. అందుకే సుతిమెత్తగా కౌంటర్స్!

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)