Breaking News

ఆమె ఎలిమినేట్‌ అవుతుందనుకున్నా.. ఏడ్చేసిన నయని పావని

Published on Mon, 10/16/2023 - 10:24

బిగ్‌బాస్‌ 7 షోలో హౌస్‌మేట్లనే కాదు, ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించిన కంటెస్టెంట్‌ ఎవరైనా ఉన్నారా? అంటే అది నయని పావని మాత్రమే! వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టింది నయని. ఆత్మస్థైరంతో ఆటలాడుతూ వారం రోజుల్లోనే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని నిరూపించుకుంది. టాప్‌ 5లో ఉండాలని టార్గెట్‌ పెట్టుకుంది, కానీ వచ్చిన వారం రోజులకే ఎలిమినేట్‌ అయింది. దీంతో ఆమె ఎంతగానో ఏడ్చింది. హౌస్‌ను సైతం ఏడిపించేసింది.

తాజాగా బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొన్న నయని.. గీతూ రాయల్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తేజతో కావాలనే గొడవపడాలని ఫిక్సయ్యావనిపించింది అని గీతూ చెప్పగా అలా ఏం లేదని క్లారిటీ ఇచ్చింది నయని. నువ్వు కాకుండా ఎవరు ఎలిమినేట్‌ అవుతారని అనుకున్నావు? అని ప్రశ్నించగా అశ్విని అని చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ హౌస్‌లో నా గేమ్‌ నేను ఆడాను.. హౌస్‌లో శివాజీకి కనెక్ట్‌ అయ్యాను. నాకు తెలియకుండానే హౌస్‌మేట్స్‌తో కనెక్ట్‌ అయిపోయాను, వాళ్లు కూడా నాకు కనెక్ట్‌ అయిపోయారు' అని చెప్తూ ఏడ్చేసింది నయని పావని.

ఇప్పటికీ ఎలిమినేషన్‌ బాధలో నుంచి బయటపడలేకపోతుంది నయని. తను ఇంటికి వెళ్లగానే బిగ్‌బాస్‌ షోని తల్చుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. టాప్‌ 5లోకి వెళ్తాననుకున్నాను, కానీ ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయిపోయాను, సారీ అమ్మా అంటూ ఏడ్చేసింది. కూతురికి హారతి ఇస్తూ ఆ తల్లి సైతం కంటతడి పెట్టుకుంది.

చదవండి: వారంలో ఎలిమినేట్.. నయని సంపాదన అన్ని లక్షలా?

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)