Breaking News

చెల్లిని చదివించడం కోసం ఆఫీస్‌ బాయ్‌ అవతారమెత్తా

Published on Thu, 12/08/2022 - 20:54

బిగ్‌బాస్‌ 6 తెలుగు సీజన్‌లో నెగెటివిటీని కాకుండా గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోయిన వ్యక్తి రాజశేఖర్‌. జనాల ఓట్లు పడ్డప్పటికీ లక్‌ కలిసిరాకపోవడంతో ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. అతడు ఆఫీస్‌ బాయ్‌ నుంచి మోడల్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. మరి ఈ జర్నీ ఎలా సాధ్యమైందో అతడి మాటల్లోనే చదివేయండి..

'నాది హైదరాబాద్‌. 2009లో మా నాన్న చనిపోయాడు. నా చెల్లిని చదివించడం కోసం ఆఫీస్‌ బాయ్‌గా పని చేశాను. కానీ మంచి ఉద్యోగం రావాలంటే చదువు అవసరమని అర్థమైంది. దీంతో ఓపక్క చదువుతూనే మరోపక్క పని చేసేవాడిని. అలా ఆఫీస్‌ బాయ్‌గా పని చేసిన అదే కార్యాలయంలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా, సేల్స్‌ టీమ్‌ లీడర్‌గా ఎదిగాను. తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు మోడలింగ్‌ ఆలోచన వచ్చింది. 2015లో మోడలింగ్‌ మొదలుపెట్టాను. 2018లో మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌గా నిలిచాను. ఎన్నో బ్రాండ్స్‌కు పని చేశాను. కెరియర్‌ బిల్డ్‌ చేసుకునే సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. టీవీ ప్రాజెక్ట్స్‌ చేశాను. అప్పుడు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. టాప్‌ 5లో ఉంటాననుకున్నాను. కానీ కుదరలేదు ' అని చెప్పుకొచ్చాడు రాజ్‌.

చదవండి: ఆ నటుడు నన్ను మోసం చేశాడు: నిర్మాత సంచలన ఆరోపణలు
 

Videos

దీపికాపై సందీప్ రెడ్డి వంగా వైల్డ్ ఫైర్

ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ

తెనాలి పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)