Breaking News

Bigg Boss 6: ‘కుర్రాడు బాబోయ్‌’ డీజే సాంగ్‌కి ఆదిరెడ్డి స్టెప్పులేస్తే..

Published on Sun, 09/25/2022 - 12:42

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం ఆటలు, పాటలు కామన్‌. నాగార్జన వచ్చి కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్‌ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్‌ చేసి వెళ్తాడు. ఈ  ఆదివారం కూడా హౌస్‌మెట్స్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కంటెస్టెంట్స్‌తో‘సుత్తిదెబ్బ’గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఒక్కొక్కరు లేచి నాగ్‌ అడిగే ప్రశ్నకు సూట్‌ అయ్యే వ్యక్తిపై సుత్తితో కొట్టాలి. ఈ గేమ్‌ చాలా ఫన్నీగా సాగినట్లు తెలుస్తోంది. ఈ హౌస్‌లో ఫేక్‌ కంటెస్టెంట్‌ ఎవరని ఫైమాని అడగ్గా.. ఆరోహి పేరు చెబుతూ ఆమె తలపై సుత్తితో కొట్టింది.

ఇక నోటిదూల ఎవరికి ఎక్కువ అని అడగ్గా.. ఆదిరెడ్డి వెళ్లి గీతూ తలపై కొట్టాడు. ఈ విషయాన్ని ఆడియన్స్‌ కూడా ఇనామస్‌గా ఒప్పుకున్నారు. ఇక హౌస్‌లో తిండిబోతు రోహిత్‌ అని సుదీప చెప్తే..ఆడియన్స్‌ మాత్రం శ్రీసత్యకు ఓటేశారు. ఇక ఈ గేమ్‌ చివరల్లో కంటెస్టెంట్స్‌ అంతా 'కుర్రాడు బాబోయ్‌ కుంపటెట్టినాడు'డీజే సాంగ్‌కు స్టెప్పులేసి అలరించాడు. నాగార్జున మాత్రం ఆదిరెడ్డిని ప్రత్యేకంగా మరోసారి ఆ పాటకు డ్యాన్స్‌ చేయమని అడగడంతో ఆయన..తనకు వచ్చిన స్టెప్పులతో మ్యానేజ్‌ చేశాడు. ఆదిరెడ్డి స్టెప్పులు చూసి నాగార్జున పగలబడి నవ్వాడు. ఇక హౌస్‌ నుంచి ఎవరు బయటకు వెళ్తారనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తేలిపోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ వారం నేహా ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది.

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)